హైద‌రాబాద్‌లో అన్‌సోల్ట్ ఫ్లాట్లు అమ్మ‌డానికి 18 నెల‌లు కావాలి..

According to an ANAROCK report, Hyderabad would need approximately 28 months to sell its current unsold housing inventory, the highest among six other major cities.

Oct 25, 2026 - 02:53
 0  2
హైద‌రాబాద్‌లో అన్‌సోల్ట్ ఫ్లాట్లు అమ్మ‌డానికి 18 నెల‌లు కావాలి..
hyderabad-unsold-flats-28-months-to-clear-housing-inventory

హైద‌రాబాద్లో ప్ర‌స్తుత‌మున్న అన్‌సోల్ట్ స్టాకు అమ్ముడవ్వాలంటే సుమారు 28 నెల‌లు దాకా ప‌డుతుంద‌ని అన‌రాక్ తాజా నివేదిక‌లో వెల్ల‌డించింది. ఈ స్థాయిలో అమ్ముడుకాని ఫ్లాట్లు దేశంలోని ఇత‌ర ఆరు న‌గ‌రాల్లో లేవు. అయితే, 2026 మూడో త్రైమాసికంలో సుమారు 12,950 ఫ్లాట్లు అమ్ముడ‌య్యాన‌ని అన‌రాక్ తెలియ‌జేసింది. 2025 మూడో త్రైమాసికంతో పోల్చితే దాదాపు ప‌దిహేను శాతం అభివృద్ధి న‌మోదైంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0