మియాపూర్‌లో ఫ్లాట్ వెంటనే అప్పగించాలి: ఎరైన్ ఇన్‌ఫ్రాకు టీజీ రెరా ఆదేశం

TG-RERA has directed Erain Infra to immediately hand over Flat No. 502 in its Erain Emerald project in Miyapur to the homebuyer.

Nov 21, 2026 - 05:23
Nov 21, 2026 - 06:09
 0  22
మియాపూర్‌లో ఫ్లాట్ వెంటనే అప్పగించాలి: ఎరైన్ ఇన్‌ఫ్రాకు టీజీ రెరా ఆదేశం
మియాపూర్‌లో ఫ్లాట్ వెంటనే అప్పగించాలి: ఎరైన్ ఇన్‌ఫ్రాకు టీజీ రెరా ఆదేశం.

ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తికి అనవసరమైన బకాయిల పేరుతో ఇబ్బందులు పెట్టకూడదని టీజీ రెరా స్పష్టం చేసింది. మియాపూర్‌లోని అరీన్ ఎమరాల్డ్ ప్రాజెక్టులో ఫ్లాట్ నంబర్ 502ను వెంటనే అప్పగించాలని ఎరైన్‌ ఇన్‌ఫ్రాకు ఆదేశించింది.

ఎరైన్ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన ఎరైన్ ఎమ‌రాల్డ్‌ ప్రాజెక్టులోని ఫ్లాట్ నంబర్ 502ను కొనుగోలుదారుడికి అప్పగించాలని టీజీ రెరా ఆదేశించింది. అయితే, ఫ్లాట్‌ను అప్పగించేందుకు కొనుగోలుదారుడు మరో రూ.6.58 లక్షలు చెల్లించాల్సి ఉందని సంస్థ వాదించింది.

ఈ బకాయిలకు సంబంధించి అమ్మకపు ఒప్పందం, రిజిస్టర్డ్ సేల్ డీడ్‌లో సరైన ఆధారాలు లేవని గుర్తించిన టీజీ రెరా సంస్థ వాదనను తిరస్కరించింది. ఫ్లాట్‌ను తక్షణమే అప్పగించాలని ఆదేశించింది.

  • మియాపూర్ ఫ్లాట్ వెంటనే అప్పగించాలి
  • అరీన్ ఇన్‌ఫ్రాకు టీజీ రెరా ఆదేశం
  • రూ.6.58 లక్షల బకాయి వాదన తిరస్కరణ

ఇదీ చదవండి: బీవీఆర్‌ ఇన్‌ఫ్రాకు టీజీ రెరా షాక్: రూ.7 లక్షలు వడ్డీతో రీఫండ్

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0