హైడ్రా క‌మిష‌న‌ర్‌గా రంగ‌నాథ్ కొన‌సాగొచ్చు! 

The Telangana High Court has granted relief to HYDRA Commissioner A.V. Ranganath, allowing him to continue in the post. A Division Bench set aside the earlier Single Bench order directing his immediate removal as HYDRA Commissioner.

Sep 1, 2026 - 06:40
 0  10
హైడ్రా క‌మిష‌న‌ర్‌గా రంగ‌నాథ్ కొన‌సాగొచ్చు! 
hydra-commissioner-av-ranganath-can-continue-telangana-high-court-relief

తెలంగాణ హైకోర్టులో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవి రంగ‌నాథ్ కు ఊర‌ట ల‌భించింది. హైడ్రా క‌మిష‌న‌ర్ బాధ్య‌త‌ల నుంచి ఆయ‌న్ని త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని గ‌తంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజ‌న్ తాజాగా బెంచ్ స‌స్పెండ్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్త‌ర్వుల్ని స‌వాల్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్ లో అప్పీలు చేసింది. దీని పై విచార‌ణ చేప‌ట్టిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం సింగిల్ బెంచ్ తీర్పును పూర్తిగా ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వుల్ని జారీ చేసింది. దీంతో రంగ‌నాథ్ హైడ్రా క‌మిష‌న‌ర్ గా కొన‌సాగే అవ‌కాశం ల‌భించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0