హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు

The 85th Indian Roads Congress (IRC) Annual Conference will be held from November 19 to 22 at HITEX Exhibition Centre in Hyderabad.

Nov 14, 2026 - 01:00
Nov 16, 2026 - 02:46
 0  13
హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు
హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు.

ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) 85వ వార్షిక సదస్సు నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. దేశవ్యాప్తంగా రహదారులు, జాతీయ రహదారుల రంగానికి చెందిన ఇంజినీర్లు, పరిశోధకులు, కాంట్రాక్టర్లు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి మెరుగైన రవాణా, రహదారి సదుపాయాలు కీలకమన్నారు. నాలుగు రోజుల సదస్సులో స్థిరమైన మౌలిక వసతులు, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, వాతావరణ మార్పులు తదితర అంశాలపై 19 సాంకేతిక సమావేశాలు నిర్వహిస్తారు. సాంకేతిక ప్రదర్శన, కీలక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.

చివరి రోజు సాంకేతిక పర్యటనల్ని నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: సోషల్ మీడియా హైప్‌.. రియల్‌ ఎస్టేట్‌ ట్రాప్‌

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0