రూ.10 ల‌క్ష‌లు చెల్లించండి.. గేటెడ్ క‌మ్యూనిటీలోకి అడుగుపెట్టండి..

A new luxury gated community in Tellapur–Osman Nagar, Hyderabad, is being promoted as an option for homebuyers who want to enter a premium residential community with an initial payment of around ₹10 lakh, subject to home-loan eligibility and applicable terms.

Aug 23, 2026 - 04:04
Aug 24, 2026 - 06:57
 0  87
రూ.10 ల‌క్ష‌లు చెల్లించండి.. గేటెడ్ క‌మ్యూనిటీలోకి అడుగుపెట్టండి..
divine-homes-tellapur-hyderabad-gated-community

మీరు హైద‌రాబాద్‌లో సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని అనుకుంటున్నారా? గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, కోకాపేట్ వంటి టాప్ లొకాలిటీస్‌కు చేరువ‌లో.. లో డెన్సిటీ గేటెడ్ క‌మ్యూనిటీలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని అనుకుంటున్నారా? అయితే,   మీ చేతిలో కేవ‌లం ప‌ది ల‌క్ష‌లుంటే చాలు.. ఎంచ‌క్కా మీరు న‌చ్చిన ఇంటిని ఎంపిక చేసుకోవ‌చ్చు. ఎంచ‌క్కా ఇంటీరియ‌ర్స్ చేయించుకుని.. అందులో గృహ‌ప్ర‌వేశం వెంట‌నే చేసేయ‌వ‌చ్చు. ఇలాంటి సూప‌ర్ డూప‌ర్ ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలంటే.. మీరు వెంట‌నే మా ఈ స్టోరీని చూసేయాల్సిందే. ఈ ప్రాజెక్టు గురించి మ‌రిన్ని వివ‌రాల్ని కింద డిస్‌ప్లే అయ్యే నెంబ‌రుకు కాల్ చేయండి.

మీకు హోమ్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటే.. ఇట్టే సొంతింటి క‌ల సాకార‌మైపోతుంది. హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు మూడు ద‌శాబ్దాల అనుభ‌వం గ‌ల బిల్డ‌ర్ రాధాకృష్ణ‌.. తెల్లాపూర్ ఉస్మాన్ న‌గ‌ర్ రోడ్డులో.. ఏడున్న‌ర ఎక‌రాల్లో డివైన్ హోమ్స్ అనే ల‌గ్జ‌రీ గేటెడ్ క‌మ్యూనిటీని ప్రారంభించింది. టీజీ రెరా అనుమ‌తి పొందిన ఈ ప్రాజెక్టులో ప్ర‌స్తుతం మూడు బ్లాకుల‌ను కొనుగోలుదారుల‌కు ఇంటీరియ‌ర్స్ నిమిత్తం అంద‌జేశారు. మిగ‌తా బ్లాకుల‌ను ఏడాది చివ‌ర్లో అందించేందుకు సంస్థ ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది. 

తెల్లాపూర్–ఓస్మాన్‌నగర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నుంచి కేవలం ఐదు నిమిషాల దూరంలో ఉంది. తెల్లాపూర్‌ ఎంఎంటీఎస్ స్టేషన్‌కు ప‌ది నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సుమారు 20 నిమిషాల్లో చేరుకునే అనుకూలమైన కనెక్టివిటీ ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా నిలుస్తోంది. సమీపంలో ప్రముఖ ఐటీ సంస్థలు, అంతర్జాతీయ పాఠశాలలు, ఆస్పత్రులు ఉండటం మరో విశేషం.

సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో దాదాపు 65 శాతం విస్తీర్ణాన్ని ఓపెన్ స్పేస్‌లకే కేటాయించారు. మొత్తం 8 రెసిడెన్షియల్ టవర్లు, 2 బేస్‌మెంట్లు + గ్రౌండ్ + 12 అంతస్తులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 876 రెండు, మూడు బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉండగా, వాటి విస్తీర్ణం 1,230 నుంచి 2,195 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్‌లోని ప్రధాన ఆకర్షణ 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 'క్లబ్ డివైన్' క్లబ్‌హౌస్.

దీనితో పాటు స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు, జాగింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్టీ లాన్, పిల్లల ఆట స్థలం, పెట్ పార్క్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ వంటి అనేక జీవనశైలి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి బ్లాక్‌లో విజిటర్స్ లౌంజ్, డ్రైవర్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లౌంజ్, లాండ్రీ రూమ్, కార్ వాష్ ఏరియా వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

(వివ‌రాల‌కు కాల్‌: 9100003071)

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0