నాలుగు గోడలు కాదు.. మెరుగైన జీవనశైలిని అందిస్తున్నాం: శ్రీవర్ధన్ రెడ్డి

Cyber City Builders and Developers has launched Cyber City Trevita, an ultra-luxury residential project in Kondapur, Hyderabad, spanning approximately 2 million sq. ft. and comprising 601 apartments.

Oct 24, 2026 - 04:19
 0  64
నాలుగు గోడలు కాదు.. మెరుగైన జీవనశైలిని అందిస్తున్నాం: శ్రీవర్ధన్ రెడ్డి
cyber-city-trevita-kondapur-luxury-homes-srivardhan reddy

సాంకేతికత, సౌకర్యాలను రోజువారీ జీవితంలో భాగం చేసి, నివాసితుల జీవనాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చాలనుకుంటున్నాం. — శ్రీవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ – ఆపరేషన్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్

ఆర్ఈజీ న్యూస్ 

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఒకటైన కొండాపూర్‌లో కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం పెద్ద స్థలాలు లభించడం క్రమంగా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘సైబర్ సిటీ ట్రెవిటా’ అనే అల్ట్రా లగ్జరీ నివాస ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో 601 ఫ్లాట్ల‌ను అభివృద్ధి చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0